ఇండోనేసియాలో ఘోర ప్రమాదం.. 47 మంది మృతి | Explosion at fireworks factory kills 47 in Indonesia | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 27 2017 11:13 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

ఇండోనేసియాలో గురువారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జకార్తా సమీపంలోని తంగెరాంగ్ లోని ఓ బాణా సంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 47 మంది మృతి చెందినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement