టీడీపీలో ‘కళా’కలం! | express discontent after kala venkata rao got minister post | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 3 2017 12:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

టీడీపీలో వర్గపోరు మొదలైంది. కింజరాపు కుటుంబానికి బద్ధ వ్యతిరేకిగా ముద్ర పడిన కిమిడి కళావెంకటరావుకు మంత్రి పదవి రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో ఇద్ద రు మంత్రులు అచ్చెన్నాయుడు, కళావెంకటరా వుల మధ్య వైరం చూస్తే ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవనే వాదనలు వినిపిస్తున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement