సోషల్ మీడియా సంచలనం.. | Facebook sensation Brooke Blair, 5, meets homeless | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 6 2016 7:38 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

ఆ పాపకు కేవలం ఐదేళ్ళు. కానీ ఇప్పుడామె ఇంటర్నెట్ సంచలనంగా మారింది. వీధుల్లో ఇళ్ళు లేని నిరుపేదలను చూసి చలించిపోయిన ఆ చిన్నారి.. ఏకంగా బ్రిటన్ ప్రధానికే లేఖ రాసింది. అలా రాసిన లేఖను తానే చదువుతూ రికార్డు చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement