సీఎం హెలికాప్టర్‌ క్రాష్‌ | Fadnavis helicopter crash lands in latur | Sakshi
Sakshi News home page

Published Thu, May 25 2017 12:38 PM | Last Updated on Wed, Mar 20 2024 1:19 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ లాతూర్‌ వద్ద క్రాష్‌ అయింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తాను సేఫ్‌గా ఉన్నానని, కంగారు పడాల్సిన పని లేదని ఫడ్నవీస్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement