కొత్త రాష్ట్రంలో 2700 మంది రైతుల ఆత్మహత్యలు | farmer jac Temporary committee | Sakshi

Mar 14 2017 7:26 PM | Updated on Mar 21 2024 8:55 PM

తెలంగాణ రైతాంగం సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, కొత్త రాష్ట్రంలో 2700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలోనే రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ 2స్థానంలో ఉందని వెల్లడించారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు 24 మందితో రైతు జేఏసీ తాత్కాలిక కమిటీని నియమించామని, అందులో తాను కూడా ఒక సభ్యుడినని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం తెలిపారు. ఆయన మంగళవారం నాడు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాల కమిటీలను ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement