క్షుద్రపూజలు: కన్నబిడ్డను చంపిన తండ్రి | Father Killed his three months baby | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 23 2015 9:12 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. క్షద్రపూజల కోసం కన్నబిడ్డనే బలి ఇచ్చాడో తండ్రి. స్థానిక మదర్‌థెరిస్సా కాలనీకి చెందిన సద్ది రాజిరెడ్డి అలియాస్ దెయ్యాల రాజిరెడ్డి జాతకాలు చెబుతుంటాడు. రాజిరెడ్డి ఓ మహిళతో కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నాడు. వారికి మూడు నెలల బాబు ఉన్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement