'అవమానకరంగా భావిస్తున్నా' | feeling ashamed that it took 34 years for an Indian PM to come UAE | Sakshi
Sakshi News home page

Aug 17 2015 12:24 PM | Updated on Mar 22 2024 11:19 AM

తమ దేశంలో పెట్టుబడి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అవకాశాల గడ్డగా పేరుగా గాంచిన ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. అబుదాబిలో యూఈఏ, ప్రవాస భారత పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement