పాతనోట్ల మార్పిడికి సినీ దర్శకుడి యత్నం | film director's attempt to exchange old banknotes | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 14 2017 10:37 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

పాత కరెన్సీ మార్పిడి చేస్తున్న ముఠాను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.20 కోట్ల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్ల మార్పిడి తతంగంలో ఓ సినీదర్శకుడు సూత్రధారిగా ఉన్నట్లు తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement