ఒంగోలులోని వ్యవసాయ రసాయనాల తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక కెమికల్స్ ఫ్యాక్టరీలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో ఓ మూలన చిన్నగా ప్రారంభమైన మంటలు నిమిషాల్లో మూడంతస్తులకు వ్యాపించాయి. మంటలు తీవ్రతరం కావడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వెలువడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తోంది.
Published Sat, May 20 2017 9:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement