బాలానగర్‌లో భారీ అగ్నిప్రమాదం | fire accident in Balanagar | Sakshi
Sakshi News home page

Sep 24 2016 10:40 AM | Updated on Mar 22 2024 11:22 AM

నగరంలోని బాలానగర్ పారిశ్రామికవాడలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక కృష్ణ ప్లాస్టిక్ కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో.. భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement