పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జర్మనీలో తయారైన అధునాతన ఎక్స్‌కవేటర్ (కొండలను తవ్వే భారీ యంత్రం) అగ్నికి ఆహుతైంది. సుమారు రూ.60 కోట్ల విలువైన ఈ యంత్రం కాలిపోయింది. దీంతో రూ.25 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు సమాచారం.
Published Sat, Apr 15 2017 7:15 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement