ముంబైలోని ప్రఖ్యాత ఆర్‌కే స్టూడియోలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో డెకరేషన్ సామగ్రికి అంటుకొని భారీగా మంటలు వ్యాపించాయి.
Published Sat, Sep 16 2017 4:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement