ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారు ఆదివారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో హంసవాహనంపై విహరించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
Published Mon, Dec 21 2015 6:31 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement