పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం వీరిశెట్టి గూడెంలోని ఒక ఇంట్లో గురువారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో నిద్రలోనే నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో తల్లీ ఇద్దరు కూతుర్లు, మరో బాలుడు మృతి చెందగా ఇంకో మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Published Fri, Oct 27 2017 1:06 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement