ఏపీలో నలుగురు ఐఏఎస్ల బదిలీ | Four IAS officers transfered in Andhra pradesh | Sakshi
Sakshi News home page

Jul 27 2016 6:40 PM | Updated on Mar 21 2024 8:51 PM

ఆంధ్రప్రదేశ్లో నలుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ను సాధారణ పరిపాలన విభాగం పొలిటికల్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన జేసీ శ్రీధర్ సీఆర్డీఏ కమిషనర్గా నియమించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement