నల్లగొండ జిల్లాలో మంగళవారం అర్థరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పీఏ పల్లి మండలం చినకమర్రిగేటు వద్ద బైక్పై వెళ్తున్న నలుగురు యువకులను వేగంగా వచ్చిన ఇన్నోవా ఢీకొన్న ఘటనలో నలుగురూ అక‍్కడికక్కడే మృతి చెందారు
Published Wed, Jul 13 2016 6:22 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement