'ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదు' | G Srikanth reddy takes on tdp govt | Sakshi
Sakshi News home page

Dec 19 2015 11:59 AM | Updated on Mar 22 2024 11:19 AM

రాష్ట్రంలోని ప్రజా సమస్యలు టీడీపీ ప్రభుత్వానికి పట్టడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ... అసెంబ్లీలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు

Advertisement
 
Advertisement
Advertisement