విప్లవ గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ మావోయిస్టు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తాను ఓటరుగా కూడా నమోదు చేసుకున్నానని, పార్లమెంటరీ పంథాలో జనం ముందుకు వెళతానని పేర్కొన్నారు. పల్లె పల్లె పార్లమెంటుకు అనే నినాదంతో పర్యటిస్తానని చెప్పారు.
Published Fri, Apr 7 2017 7:12 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement