'అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదు' | gail-officers-108-ambulance-service-not-respond-to-blast-at-gail-pipeline-says-local-people | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 27 2014 11:44 AM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

గెయిల్ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ పైప్లైన్ బలహీనపడిందని, అందుకే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. చాలాసార్లు లీకులు వస్తున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వారు ధ్వజమెత్తారు. ఈ దుర్ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement