చౌటుపల్లిలోకి మరోసారి గండికోట నీరు | gandikota dam water comes to chowtapalli village in ysr district | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 21 2017 9:12 AM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

వైఎస్‌ఆర్‌ జిల్లాలో జలాశయానికి మరోసారి గండిపడింది. చౌటుపల్లి గ్రామంలో ప్రవహిస్తున్న గండికోట జలాశయానికి అడ్డుగా నిర్మించిన మట్టికట్ట తెగిపోయింది. దీంతో గ్రామంలోకి భారీగా నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement