నయీం బ్యాంక్ ఎకౌంట్ లేకుండానే.. | gangster nayeem had no single bank account | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 17 2016 3:28 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

పోలీసుల ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం వ్యవహారంలో సిట్ చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. సిట్ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నయీం ఎలాంటి బ్యాంక్ ఎకౌంట్ లేకుండా వేలకోట్ల రూపాయల లావాదేవీలు నడిపినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. బంగారం, నగదుతో పాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోని నయీం ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు ఉండవచ్చని సిట్ అంచనా వేస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement