ఛత్తీస్‌గఢ్‌లోనూ పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా.. | gangster nayeem police informer to chhattisgarh | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 14 2016 11:20 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

ఉమ్మడి ఏపీలో మాదిరిగానే నయీమ్ ఛత్తీస్‌గఢ్ పోలీసులకు నక్సల్స్‌కు సంబంధించిన సమాచారం అందించాడా? టెక్‌మధుతో కలసి ఎప్పటికప్పుడు ఉప్పందించాడా? అందుకే అక్కడ పెద్దఎత్తున ఎన్‌కౌంటర్లు జరిగాయా? అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు! వరంగల్‌కు చెందిన మాజీ మావోయిస్టు తోట కుమార స్వామి అలియాస్ టెక్ మధు అలియాస్ శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో నయీమ్ ఈ కార్యకలాపాలు సాగించినట్టు సమాచారం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement