రేపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ | GHMC elections to be released by tomorrow | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 11 2016 11:15 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రేటర్ ఎన్నికల నగరా త్వరలో మోగనుంది. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి రేపు అధికారకంగా నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement