మెడికల్‌ షాపుల్లో బీరు అమ్ముతారా? | giddi eswari respond on minister ks jawahar comments | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 4 2017 6:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

బీరును హెల్త్‌ డ్రింక్‌గా ప్రమోట్‌ చేస్తున్నామని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తప్పుబట్టారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన జవహర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. బీరు హెల్త్‌ డ్రింక్‌ అంటున్నారు, మెడికల్‌ షాపుల్లో కూడా అమ్ముతారా అని ప్రశ్నించారు. ఏపీ సర్కారు తీసుకొచ్చిన మద్యం విధానం ప్రజలకు చేటు చేస్తుందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement