ఔను! ఆ చిన్నారి బతికింది! | girl was pulled from the rubble after spending 17 hours | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 25 2016 5:22 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

వినిపించడంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యంత జాగ్రత్తగా మట్టిపెళ్లలను తొలగించి.. శిథిలాల్లో చిక్కుకున్న బాలికను కాపాడారు. దుమ్ముకొట్టుకుపోయి ఉన్న ఈ చిన్నారి సురక్షితంగా బయటపడటంతో సహాయక సిబ్బందిలో ఆనందం వ్యక్తమైంది. వారు చప్పట్లు కొడుతూ ఆ బాలికకు స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
 
Advertisement