'బాబు దాష్టికానికి దేవుడి మొట్టికాయలు తప్పదు' | god will punish cm chandrababu: ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 18 2016 6:26 PM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని పగులగొట్టి బుడమేరు కాల్వలో పడేయటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దాష్టికానికి నిదర్శనం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement