భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం శరవేగంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 51.04 అడుగులకు నీటి మట్టం చేరింది. 53 అడుగులకు నీటిమట్టం చేరితే అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. భారీ వర్షాలవల్ల రహదారులపై నీళ్లు చేరడంతో భద్రాచలం- వెంకటాపురం, భద్రాచలం- దుమ్ముగూడెం మధ్య రాకపోకలు తెగిపోయాయి.
Published Tue, Jul 12 2016 9:22 AM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement