తల్లీ, కూతుళ్లు దారుణ హత్య | goons killed mother and child in guntur | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 27 2016 7:50 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

గుంటూరు జిల్లా బాపట్లలో గురువారం దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ కుటుంబాన్ని చిదిమేశారు. తల్లి నాగమణి, కూతురుఉ సాయిలక్ష్మీలను హత్య చేసి పరారయ్యారు. స్ధానికుల సమాచారంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నారు. కాగా ఆస్తి వివాదాలే తల్లీ కూతుళ్ల హత్యకు కారణమని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement