రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నం చేస్తోందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై దీక్షాస్థలి నుంచి వైఎస్ జగన్ మాట్లాడారు.. 'ప్రత్యేక హోదా అన్నది ఎవరికి అవసరం? జగన్ కు అవసరమా? ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి.