పీఎఫ్‌ చందాదారులకు శుభవార్త | Govt to allow EPF withdrawals to cover down payments on home loans | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 16 2017 7:07 AM | Last Updated on Thu, Mar 21 2024 6:41 PM

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పరిధిలోని 4 కోట్ల మంది చందాదారులకు సంతోషం కలిగించే కబురును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంటి కొనుగోలుకు వారు తమ రిటైర్మెంట్‌ నిధి నుంచి 90 శాతం నిధులను వెనక్కి తీసుకునేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్యనిధి పథకానికి సవరణలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం బుధవారం రాజ్యసభకు తెలిపింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement