జిల్లా కేంద్రంలో మంగళవారం బాంబుల కలకలం రేగింది. కరీంనగర్ నడిబొడ్డులోని జ్యోతినగర్‌లో గల ఓ గ్రౌండ్‌లో మంగళవారం ఉదయం మున్సిపాలిటీ సిబ్బందికి చెత్తతీసే సమయంలో రెండు గ్రెనేడ్లు కనిపించాయి. ఈ విషయాన్నిసిబ్బంది పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి బాంబ్ స్క్వాడ్‌తో చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.
Published Tue, Oct 25 2016 3:02 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement