విద్య, వైద్య సేవలకు పన్ను మినహాయింపు | GST rate: Most services to be taxed at 18%, says FM | Sakshi
Sakshi News home page

Published Fri, May 19 2017 5:16 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) పన్ను ను జూలై 1 నుంచి అమలు చేయాల‌ని కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ వైపుగా కదులుతోంది. ఈ నేపథ్యంలో పన్ను విధానంపై ఈ నెల 18, 19న జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ముఖ‍్యంగా 19నాటి సమావేశంలో సర్వీసెస్‌ పన్నురేట్లపై ఒప‍్పందం కుదిరిందన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement