రాజీనామాకు సిద్ధపడ్డ ముఖ్యమంత్రి! | gujarat cm anandiben offers resign | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 1 2016 6:09 PM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనంది బెన్‌ అనూహ్యరీతిలో రాజీనామాకు సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించాలని ఆమె సోమవారం బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గుజరాత్‌లో దళితులపై దాడులను నివారించడంలో ఆనందిబెన్‌ సర్కారు విఫలమైందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement