గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పటీదార్ ఉద్యమనేత హర్థిక్ పటేల్ సెక్స్ క్లిప్ వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ వీడియో క్లిప్‌లో ఉన్నది తాను కాదని హార్థిక్ పటేల్ చెబుతున్నా.. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ సీడీల్లో ఉన్నది ముమ్మాటికీ హార్థిక్ పటేలేనని ఆయన మాజీ అనుచరుడు అశ్విన్ తాజాగా వెల్లడించారు.
Published Tue, Nov 14 2017 3:52 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement