పోలీసే మహిళల్ని లైంగికంగా వేధించారు! | Video Of Cop Molesting Girls At Gujarat Cultural Fest Goes Viral; Probe Ordered | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 10 2016 11:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

ఆకతాయిల నుంచి మహిళలను రక్షించాల్సిన పోలీసే వారిని లైంగికంగా వేధించిన ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగిన కంకారియా కార్నివాల్‌లో ఓ పోలీసు మహిళ సందర్శకులని లైంగికంగా వేధించాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement