పంజాబ్ రాష్ట్రంలోని భటిండాకు చెందిన హరిప్రీత్ స్టైలే వేరు. అందరు కారును ముందుకు నడిపితే ఆయన వెనక్కి చూస్తూ కారును రివర్స్‌లో నడుపుతారు. అది మెల్లగా కాదు, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో నడుపుతారు. తొలుత ఆయన స్టంట్ కోసమే కారును రివర్స్ నడపగా ఇప్పుడు అలవాటయింది. ముందుకు నడుపుమన్నా నడపలేరు.