బాబా రాంపాల్‌ను నిర్దోషిగా నిర్ధారించిన హర్యానా కోర్టు | haryana court dismissed charges on baba rampall | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 29 2017 3:08 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు బాబా రాంపాల్‌ను హర్యానా కోర్టు నిర్ధోషిగా నిర్ధారించింది. రాంపాల్‌పై అల్లర్లు, హత్యానేరాలపై రెండు కేసులు నమోదయ్యాయి. 2014 నుంచి రాంపాల్‌ హిస్సార్‌లో జైలు జీవితం గడుపుతున్నారు. మూడేళ్ల కిందట బల్వారాలో జరిగిన అల్లర్ల కేసులో ఆయన అరెస్ట్‌ అయ్యారు.

Advertisement

పోల్

 
Advertisement