హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 17 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జి వివేకానంద్,విద్యుత్ జైసింహాలు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు.
Published Tue, Jan 17 2017 10:19 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement