విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపైనే పోటెత్తుతున్న వరదలు బెంగళూరు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే శుక్రవారం నాటి వర్షం కారణంగా ఐదుగురు ప్రాణాలుకోల్పోగా పలువురు దాని ప్రభావాన్ని స్వయంగా ఎదర్కొంటున్నారు. ముఖ్యంగా ఓ మహిళ దాదాపు చావు అంచుల్లోకి వెళ్లి తిరిగొచ్చింది.