ఆ ఏజెంట్ల విధులను నిరోధించవద్దు | High Court directive to Nandyal police about those agents | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 23 2017 7:04 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి పోలింగ్‌ ఏజెంట్లుగా ఉన్న వారిని వారి విధులు నిర్వర్తించకుండా నిరోధించరాదని హైకోర్టు మంగళవారం నంద్యాల పోలీసులను ఆదేశించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement