బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ప్రొసీడింగ్స్ లేకుండా జీవో ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది.
Published Tue, Jan 31 2017 6:47 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement