క్యూనెట్ కేసులో మాజీ క్రీడాకారుడి అరెస్ట్ | Hyderabad police arrests billiards former champion Michael Ferreira in QNet Scam | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 19 2016 2:37 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన క్యూనెట్ కుంభకోణం కేసులో ఆ సంస్థ డైరెక్టర్, ప్రముఖ క్రీడాకారుడు, పద్మ భూషణ్ అవార్డీ మైఖెల్ ఫరేరాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కామర్స్ సంస్థగా చెప్పుకునే క్యూనెట్.. ఇంటర్నెట్ లో మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట దాదాపు 5 లక్షల మంది ఇన్వెస్టర్ల నుంచి వేల కోట్ల రూపాయలను అక్రమంగా వసూలు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement