నేడూ వడగాడ్పులు | Hyderabad weather center warns about Heat wave | Sakshi
Sakshi News home page

Published Thu, May 18 2017 8:14 AM | Last Updated on Thu, Mar 21 2024 6:28 PM

వడగాడ్పులతో రాష్ట్రం మండిపోతోంది. గురువారం కూడా వడగాడ్పులుంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశముందని తెలిపింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement