గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నేథప్యంలో 'సెటిలర్' రాజకీయాలు ఊపందుకున్నాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఉన్న సెటిలర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్లకూ టిక్కెట్లిస్తామని అధికార టీఆర్ఎస్ ప్రకటించింది. టీడీపీ మరో అడుగు ముందుకేసి సెటిలర్ కు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెడతామని హామీ ఇచ్చేసింది.
Published Tue, Jan 12 2016 4:24 PM | Last Updated on Wed, Mar 20 2024 5:24 PM
Advertisement
Advertisement
Advertisement