సోషల్‌ మీడియాలో స్మృతి సరికొత్త ఉద్యమం! | I support Indian weavers, says Smriti Irani | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 2 2016 4:55 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

దేశంలో చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ వినూత్నంగా ముందడుగు వేశారు. బిహార్‌ నుంచి తెప్పించిన చేనేత సిల్క్‌ చీరను ధరించిన ఆమె ఆ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అంతేకాకుండా ఐవేర్‌ హ్యాండ్లూమ్‌ యాష్‌ట్యాగ్‌ (#IWearHandloom)తో ఆమె సరికొత్త ఆన్‌లైన్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement