గుర్తింపుకార్డులు తప్పనిసరి | identity card to meet RajiniKanth | Sakshi
Sakshi News home page

Published Sun, May 14 2017 7:11 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

సూపర్‌స్టార్‌ను కలిసే అభిమానులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి. లేకుంటే వారు ఎంతటి వీరాభిమానులైనా నోఎంట్రీ. ఏమిటిదంతా అనేగా మీ ఆసక్తి. రజనీకాంత్‌ రేపటి సోమవారం నుంచి ఐదురోజుల పాటు ఆయన అభిమానులను జిల్లాల వారిగా కలవనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement