'శశికళ మాకొద్దు.. అస్సలు రావొద్దు' | In Jayalalithaa's constituency, Sasikala not welcome | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 6 2017 5:16 PM | Last Updated on Fri, Mar 22 2024 11:01 AM

'చిన్నమ్మ(శశికళ) ఆశలు పెట్టుకొని పెద్దగా ఊహించుకోద్దు. మా వద్దకు వచ్చి ఓట్లు అడగొద్దు. మేం ఇక్కడ ఉన్నామంటే అది అమ్మకోసమే' అంటూ ఆర్‌కే నగర్‌ వాసులు అంటున్నారు. ఆర్‌కే నగర్‌ నియోజకవర్గం నుంచి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసేవారు. అక్కడి ప్రజలకు జయమ్మ అంటే ఎక్కడ లేని అభిమానం.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement