ఇంటర్మీడియెట్‌కూ నిమిషం నిబంధన | Inter Exams: One minute late rule is official | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 27 2017 6:59 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలను మార్చి 1 నుంచి 19 వరకు నిర్వహించేందుకు ఇంటర్మీడియెట్‌ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంసెట్‌ తరహాలో ఈ పరీక్షల్లోనూ నిమిషం నిబంధనను అమలు చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement