మహిళలకు రక్షణ లేదా: నన్నపనేని | Is there no protection for women questions nannapaneni rajakumari | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 16 2013 12:19 PM | Last Updated on Fri, Mar 22 2024 11:13 AM

ఆంధ్రప్రాంత మహిళలకు సమైక్య రాష్ట్రంలో రక్షణ లేదని ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సాక్షాత్తు మండలి ప్రాంగణంలో్నే సభ్యులమీదనే ఇలాంటి దాడులు జరుగుతుంటే రేపు పరిస్థితి ఏంటని నన్నపనేని రాజకుమారి కంటనీరు పెడుతూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదా అని ఆమె ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులుగా తమ మనోభావాలు చెబుతుంటే ఇక్కడ దౌర్జన్యం, దాడి జరిగితే ఇక బయటి పరిస్థితి ఏంటన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement