మోసుల్ యుద్ధం: ఆర్మీ వలలో ఐసిస్ చీఫ్! | ISIS chief Abu Bakr al Baghdadi surrounded by Iraqi Army inside Mosul | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 2 2016 7:14 PM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM

గడిచిన మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థను సమూలంగా మట్టుపెట్టే దిశగా ఇరాకీ సైన్యం, అమెరికా వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ మోసుల్' కీలక ఘట్టానికి చేరుకుంది. రెండేళ్ల తర్వాత మొదటిసారి మోసుల్ నగరంలోకి ప్రవేశించిన సైన్యాలు.. ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీని చుట్టుముట్టినట్లు తెలిసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement